Posts

Showing posts from May, 2021

శ్రీ పార్వతీవల్లభాష్టకం

 ॥ శ్రీ పార్వతీవల్లభాష్టకం ॥ నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ | నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౧ || సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ | సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౨ || శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ | పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్ఠం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౩ || ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం గళే రుండమాలం మహావీర శూరమ్ | కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౪ || శిరశ్శుద్ధగంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ | ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౫ || కరే శూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశమ్ | ధనేశామరేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౬ || ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవమ్ | అజాహేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || ౭ || మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజైస్సంపఠంతం శివం వేదశాస్త్రమ్ | అహో దీనవత్సం కృపాలం శివం హి [** మహేశం **] భజే పార్వతీవల్ల...

చన్ద్రశేఖర చన్ద్రశేఖర

  శివాయ నమః ||  చన్ద్రశేఖరాష్టకస్తోత్రమ్ | చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర పాహి మామ్ | చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర రక్ష మామ్ ||౧|| రత్నసానుశరాసనం రజతాద్రిశృఙ్గనికేతనం సిఞ్జినీకృతపన్నగేశ్వరమచ్యుతాననసాయకమ్ | క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివన్దితం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||౨|| పఞ్చపాదపపుష్పగన్ధపదాంబుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ | భస్మదిగ్ధకలేబరం భవ నాశనం భవమవ్యయం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||౩|| మత్తవారణముఖ్యచర్మకౄతోత్తరీయమనోహరం పఙ్కజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్ | దేవసిన్ధుతరఙ్గసీకర సిక్తశుభ్రజటాధరం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||౪|| యక్షరాజసఖం భగాక్షహరం భుజఙ్గవిభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకలేబరమ్ | క్ష్వేడనీలగలం పరశ్వధధారిణం మృగధారిణం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||౫|| కుణ్డలీకృతకుణ్డలేశ్వర కుణ్డలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ | అన్ధకాన్తకమాశ్రితామరపాదపం శమనాన్తకం చన్ద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ||౬|| భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్ష...

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

  త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వస్తోత్రమిదం ప...

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం

 ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజామ్ | భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే || ౧ || గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలమ్ | జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే || ౨ || ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తమ్ | అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే || ౩ || వటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశమ్ | గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే || ౪ || గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్ | పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే || ౫ || కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ | బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే || ౬ || శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ | అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే || ౭ || హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ | శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే || ౮ || స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః పఠేత్ స్తోత్రరత్నం త్విహప్...

బ్రహ్మమురారి సురార్చిత లింగం- bramamurarisuthitha lingam lyrics

 బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం । జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం । రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం । సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం । దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం । సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥ దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగం । దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం । అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥ సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం । పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥ లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా-AMMA AMMA NENU PASIVANAMMA LYRICS

 అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరౌతోంది ఎదలో గాయం అయ్యో వెళిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంటా అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవరపెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది బ్రతికి సుఖమేమిటి అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏచోట ఉన్నా నీ థ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచున కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిను చేరనా అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక పసి వాడానమ్మా అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అమ్మా వెళ్లిపోయావె నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపై నే వినగలనా ...